Wednesday, November 23, 2011

Monday, March 14, 2011

Chudidar





మొన్నటి అమ్మమ్మ పట్టుచీరే
నేటి మనవరాలి చుడీదార్

Monday, February 14, 2011

వేలంటైన్స్ డే

ఒక నిమిషంలో  ప్రేమలు పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ప్రేమకు..ప్రేమికులకు ఒక రోజు ... వేలంటైన్స్ డే. గ్రీ"టింగు " కార్డులు.. గిఫ్టులు..పూల గుత్తులు.. ముద్దుల పోటీలు..ఆహా ... ఎలా మొదలై చివరికి ఎలా తగలడిందో..కదా.. అన్ని చోట్లా ఎలా ఉందో తెలీదు కానీ..కొన్ని చూస్తే మాత్రం ప్రేమికుల రోజు కాదు..కాముకుల రోజు అనిపిస్తోంది... హతవిధీ.. 



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Saturday, February 12, 2011

వే"మన" పద్యాలు

 అల్లు పల్కునెపుడు ఆడంబరముగాను
సోనియా పల్కు దాటలేవు
ప్రజారాజ్యాన సాగినట్టు కాంగ్రెస్ లో సాగునా
సినిమాల్లో మెగాస్టారు పాలిటిక్సులో బేజారు


బాంబే హీరోయిన్ను తెచ్చి ఎన్నాళ్లు నేర్పినా
హిందీ ఇంగిలీషే కాని తెలుగు రాదు
కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా
సినిమాలు మానరా సదూకుని బాగుపడరా


.








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Tuesday, February 8, 2011

మొబిలిటీ-2

Chiranjeevi must be the first one to change the NETWORK without changing the Number (18). The new network he joined is "SONIATEL", where only Sonia tells..and bells..



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Sunday, February 6, 2011

మొబిలిటీ



నంబరు మారకుండా ఆపరేటర్ ని మార్చినట్టు..
ఎలక్షన్ లేకుండా రాజకీయనాయకుల్నీ మార్చే ప్రక్రియుంటే బాగుణ్ణు



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Saturday, February 5, 2011

నల్ల ధనం

 నల్ల ధనం ఎంతుందో చెప్పేయలంటున్నారు
తట్టుకునే శక్తి సగటు భారతీయుడికుందా.?

కలియుగం ప్రారంభానికి ముందు
విష్ణువు పై అలిగి భూమ్మీదకొచ్చిందట..
ఆయన వచ్చి పెళ్ళిచేసుకుని మళ్ళీ తీసుకెళ్ళాట్ట..
అమాయకుడు..వెంకటేశ్వరుడు..
ఆమె రాజకీయనాయకుల-వ్యాపారస్తుల దగ్గర మగ్గిపోయి నల్లగా ఐపోయిందని తెలీదు కాబోలు.


స్వామిని చూడండి.. ఈ పాపాలు చూడలేక కళ్ళకి తిరుచూర్ణం పూసుకుంటాడు..ఒక చెయ్యి మనమెటు పోతున్నామో చూపిస్తుంటే..మరో చెయ్యి మన వంకర బుద్ధిని సూచిస్తూ పక్కకి చూపిస్తుంటుంది..ఏదో చక్ర వడ్డీ లు కట్టుకుంటున్నాడు చక్రధారి పాపం..







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Friday, February 4, 2011

జీరో సైజ్ హైదరాబాద్



మామూలుగా జీరో సైజ్ అనగానే కరీనా, ఇలియానా గుర్తొస్తారు.. కానీ ఈమధ్య హైదరాబాద్ కూడా ఆ లిస్టులో జేరిపోయింది. మెట్రో సిటీ అని ఎందుకంటారో నాకు తెలీదు కానీ దానికి కొత్త అర్ధం సృష్టించారు మన మునిసిపాలిటీ వాళ్ళు.. మెట్రో రైల్ పుణ్యమా అని ఎక్కడబడితే అక్కడ తవ్వకాలు..కూల్చివేతలు..రోడ్డు మీద వెలిసే టెంపరరీ షాపింగు మాల్సు..ఎల్లప్పుడూ తెరిచి ఉండే మాన్ హోల్సు.. నడిచే దారిలో కారు పార్కింగులు..ఇలియానా కూడ పట్టనంత సన్నని దారులతో హైదరాబాద్ జీరో సైజుకే తలమానికమైపోతోందోచ్...

మెట్రో రైలు వస్తోంది
చాలా కాలం ఆగండి
వచ్చినాకా ఎక్కండి
హైదరాబాద్ జనాలు ఏడవద్దు
వచ్చే ఏడాదికొచ్చేస్తా
ట్రాఫిక్ ప్రాబ్లెం తీర్చేస్తా

అని పాడుకుంటూ ఎదురుచూడ్డమే...
 




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Monday, January 31, 2011

బురద



బురదలోంచి పుట్టింది పద్మం
పద్మం లో పుట్టింది లక్ష్మి
లక్ష్మి నుంచి వచ్చింది ధనం
ధనం వల్ల మనిషి మనసు బురదైంది..  


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Sunday, January 30, 2011

ఓ బాపూ నువ్వే రావాలి...




వీధి వీధినా విగ్రహాలు...సందు గొందుకీ నీ పేరు..సంవత్సరానికి నాలుగు సార్లు నమస్కారాలు
ఎదురుగానే ఎన్నో అన్యాయాలు..
కనీసం కరెన్సీ మీదున్న నీ బొమ్మ చూసైనా జనం లంచాలు మానేస్తే బాగుణ్ణు..
బోసినవ్వు వెనక ఎంత బాధ ఉందో బాపూ.




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Tuesday, January 25, 2011


పేదోడికి గొప్పోడికి ఒకటే తిండి..గంజి..
ఒకడికి తిండి అరక్క
మరోడికి తిండి దొరక్క..



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Friday, January 21, 2011

గురువు బాటలోనే...




ఎవ్వెవ్వె అని వెక్కిరించి అందరూ నవ్వు కుంటున్న వేళ వెళ్ళిపోయాడు ఈ వీ వీ. గురువు జంధ్యాల బాటలో హాస్యం పండించి అందరూ నవ్వు కుంటున్న వేళ అర్ధరాత్రి సడెన్ గా మాయ మైపోఅయాడు. హాస్యం లో గురువు జంధ్యాల ఒరవడిని వంటపట్టించుకున్నా..తనదైన శైలిలో యాభైకి పైగా సినిమాలు తీసి...గురువు లాగానే యాభైలలోనే వెళ్ళిపోయాడు.  మళ్ళెప్పుడొస్తావంటే ఆ ఒక్కటీ అడక్కు అంటూ వెళ్ళిపోయాడు. హెల్లో బ్రదర్..తిరిగి రావూ...ప్లీజ్




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Political Movies








నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Sunday, January 9, 2011

Fun Counter Title

నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Tuesday, January 4, 2011

రక్త చరిత్ర ???


తండ్రిని చంపిన వాళ్ల మీద పగ తో తొమ్మిదో క్లాసులోనే  ఆయుధం పట్టిన ఓ చరిత్ర..

అన్నల్లో కలిసి..తండ్రిని చంపిన వాళ్ళపైన పగ తీర్చుకున్న అన్న...అన్న బాటలో తమ్ముడు...

ఇలా రక్త చరిత్ర..అనంత పురం లో అనంతంగా సాగి... బావ కళ్ళల్లో తృప్తి కోసం మర్డర్ చేసిన బావ మరిది..లాంటి..బంధువు..చివరకి జైల్లో ఖైదీ చేతిలో చావడంతో ...మలుపు తిరిగి..ఇప్పుడు..హైదరాబాదులో అనుచరుడి చేతిలో..తను కొన్న రివాల్వర్ వల్లే ముగిసిన కధగా మారింది..ఇకనైనా ఈ ఫాక్షన్ గొడవలు ఆగి;...అనంతపురం..శాంతపడుతుందో లేదో కాలమే 





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates